పిల్లలతో కలిసి సీఎం మామయ్య దీపావళి వేడుకలు - mp celebrating diwali with kids
🎬 Watch Now: Feature Video

కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల్లో ఆనందం నింపేలా వారితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. భోపాల్లోని తన నివాసంలో భార్యతో కలిసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. పిల్లలందరితో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి ఆడిపాడారు. వారికి ఎల్లప్పుడూ ఓ మామయ్యలా ఉంటానని భరోసా ఇచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST