ఘనంగా వాయుసేన వార్షికోత్సవం.. ఆకట్టుకున్న విమానాల విన్యాసాలు - వాయుసేన కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2022, 9:13 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

చండీగఢ్​లో వాయుసేన 90వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎయిర్​ఫోర్స్ బలగాల కవాతు ఆకట్టుకుంది. ఈ పరేడ్​ను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్​ చౌదరి పర్యవేక్షించారు. ఎంఐ-17V5 హెలికాఫ్టర్లతో వాయుసేన.. జాతీయ జెండాను ప్రదర్శించింది. తొలిసారి దిల్లీ-ఎన్​సీఆర్ అవతల వాయుసేన వార్షికోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ పాల్గొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.