క్లాస్ రూమ్లో గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ - సమస్తిపుర్ న్యూస్
🎬 Watch Now: Feature Video

బిహార్ సమస్తిపుర్లో ఓ యువకుడు తుపాకీతో హల్చల్ చేశాడు. ఓ పాఠశాలలో తరగతి గది తలుపులు మూసి తుపాకీ పేల్చడం సాధన చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా పోలీసులు రంగంలోకి దిగారు. యువకుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఈ ఘటన ఏ పాఠశాలలో జరిగిందనేది ఇంకా గుర్తించలేదు.