ఆస్పత్రిలో ఏనుగుల హల్చల్.. ఆహారం కోసం వచ్చి.. అద్దాలు పగులగొట్టి.. - elephants in army camp hospital
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16294757-thumbnail-3x2-en.jpg)
బంగాల్లోని బిన్నాగుడి ఆర్మీ ఆస్పత్రిలో ఏనుగులు హల్చల్ చేశాయి. కారిడార్లల్లో తిరుగుతూ ఆర్మీ క్యాంటీన్ అద్దాలను పగులకొట్టాయి. బాగా ఆకలి మీద ఉన్న గజరాజులు క్యాంటీన్లోని గోధుమపిండిని తీసుకుని వెళ్లాయి. అయితే, ఏనుగులు తరచూ ఇలా ఆహారం కోసం వస్తుంటాయని స్థానికులు తెలిపారు. ఏనుగులు చేసిన బీభత్సం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.