రైల్వే పోలీసు చాకచక్యం.. పడబోతున్న ప్రయాణికుడిని.. - రైల్వీ పోలీసులు కాపాడిన పాసింజర్
🎬 Watch Now: Feature Video
Rpf constable saves passenger: వేగంగా వెళ్తున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు పట్టు తప్పి జారి పడబోయాడు. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ చందన్ ఠాకుర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుడిని కాపాడారు. ఈ సంఘటన ముంబయి దాదర్ రైల్వే స్టేషన్లో బుధవారం జరిగింది. ప్రయాణికుడిని రక్షించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.