'బంగార్రాజు' మూవీ.. ఆడియెన్స్ రియాక్షన్ - naga chaitanya krithi shetty bangarraju movie
🎬 Watch Now: Feature Video
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసిన 'బంగార్రాజు'.. థియేటర్లలోకి వచ్చేసింది. 'సోగ్గాడే చిన్ని నాయన' సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అనేది ఆడియెన్స్ మాటల్లోనే.