5400 గులాబీలతో శాంటాక్లాజ్ సైకత శిల్పం - పూరీ బీచ్ సైకత శిల్పం
🎬 Watch Now: Feature Video
Sudarsan Pattnaik Sand Art: క్రిస్మస్ సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇసుకతో పాటు 5,400 గులాబీలు వినియోగించి శాంటాక్లాజ్ రూపాన్ని తీసుకువచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవాలని సుదర్శన్ పట్నాయక్ సందేశాన్నిచ్చారు.