అధ్వానంగా రోడ్లు.. సంగీతంతో సందేశం - ఆప్ కార్యకర్తల వినూత్న నిరసన
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో రోడ్ల దయనీయ పరిస్థితిపై అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. అటుగా వెళ్లే వారికి పరిస్థితిని వివరించేలా పాటలు పాడి, డప్పులు కొట్టారు. ఎటువంటి నాయకులను ఎన్నుకున్నామో చూడండి అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.