సీసాలో 8 ఇంచుల క్రిస్మస్ ట్రీ- ఒడిశా కళాకారుడి ప్రతిభ - క్రిస్మస్ వేడుకలు
🎬 Watch Now: Feature Video
Christmas tree miniature: దేశ ప్రజలకు ఒడిశాకు చెందిన ఓ కళాకారుడు తనదైన శైలిలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సీసాలో క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాస్ ప్రతిమలను మినియేచర్ ఆర్ట్(సూక్ష్మ కళాకృతులు) ద్వారా రూపొందించారు కుర్దా వాసి ఏలేశ్వర్ రావు. 8ఇంచుల క్రిస్మస్ ట్రీ, 4 ఇంచుల శాంటాక్లాజ్ ప్రతిమలను సీసాలో తీర్చిదిద్దారు. ఇందుకు ఆరు రోజులు పట్టిందని చెప్పారు. పత్తి, కాగితం, గ్లాజు ముక్కలతో వాటిని తయారు చేసినట్టు స్పష్టం చేశారు.