వరదల్లో చిక్కుకున్న వానరాన్ని కాపాడిన ఎస్​డీఆర్​ఎఫ్​ - Odisha news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 2, 2020, 8:17 AM IST

Updated : Sep 2, 2020, 8:32 AM IST

వరదల్లో కొట్టుకుపోతున్న ఓ వానరాన్ని కాపాడి మానవత్వం చాటుకున్నారు ఒడిశా విపత్తు నిర్వహణ సిబ్బంది. గంజాం జిల్లాలో సహాయక చేపడుతున్న క్రమంలో వరద నీటిలో చిక్కుకుని అవస్థలు పడుతున్న ఓ కోతిని గమనించింది స్టేట్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​(ఎస్​డీఆర్​ఎఫ్​). తక్షణమే స్పందించి.. రబ్బర్ ట్యూబ్‌ సాయంతో దాన్ని ఒడ్డుకు చేర్చారు. చలికి వణుకుతున్న వానరంపై పొడిబట్టలు కప్పి చికిత్స అందించారు. కోతిని కాపాడిన ఒడిశా ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
Last Updated : Sep 2, 2020, 8:32 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.