లైవ్ వీడియో: మహిళపై కారు ఎక్కించిన ఎస్ఐ - delhi car accident
🎬 Watch Now: Feature Video

మద్యం మత్తులో ఉన్న ఎస్ఐ... కారుతో ఓ మహిళను ఢీకొట్టాడు. మహిళకు తీవ్ర గాయాలు కాగా.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. దిల్లీకి సమీపంలోని చిల్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు కారణమైన ఎస్ఐపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు అధికారులు. సీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యం నిక్షిప్తమయింది.