పామును మింగేందుకు మరో పాము యత్నం.. చివరకు.. - పామును మింగేసిన మరో పాము
🎬 Watch Now: Feature Video
Snake swallowing another snake: మూడు అడుగుల నాగుపాము నాలుగు అడుగుల పొడవు ఉన్న మరో పామును మింగేసేందుకు ప్రయత్నించింది. కర్ణాటక తుముకూరులోని లింగాపుర్ సర్వీస్ రోడ్డు వద్ద ఈ దృశ్యం కనిపించింది. దీంతో స్థానికులు పాములు పట్టే వ్యక్తి దిలీప్‌కు సమాచారం అందించారు. పాములను విడదీసి రెండింటినీ దగ్గర్లోని అడవిలో వదిలేశాడు దిలీప్.