వీడియో వైరల్: జనావాసాల్లో చిరుత సంచారం - ఉత్తర్‌ప్రదేశ్‌లో చిరుత సంచారం
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో జనావాసాల్లో చిరుత సంచరిస్తూ కనిపించింది. కవినగర్ ప్రాంతంలో ఇళ్ల మధ్య రోడ్లపై తిరుగుతూ ఉండగా.. ఓ ఇంట్లోని సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్నఅటవీ అధికారులు.. ఆ చిరుతను అడవిలోకి తరలించారు.