గుడిలోకి మొసలి... గ్రామస్థుల పూజలు - crocodile
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3645282-thumbnail-3x2-crocodile.jpg)
గుజరాత్ మహిసాగర్ జిల్లాలోని ఖోడియార్ మాతా ఆలయంలోకి ఓ మొసలి చొరబడింది. ఆ జీవిని చూసేందుకు వచ్చిన గ్రామస్థులు పూజలు చేయటం ప్రారంభించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. జనాల తాకిడి ఎక్కువవటం వల్ల మొసలిని పట్టుకునేందుకు అధికారులు ఇబ్బందులుపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు మొసలిని రక్షించారు.