విజిల్​ నేర్చుకోవడానికి కారణం అదే: కృతిశెట్టి - krithi shetty whistle

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 5, 2022, 7:19 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

హీరో రామ్ పోతినేనికి జోడిగా నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కథానాయిక కృతిశెట్టి తెలిపింది. వీరిద్దరు కలిసి నటించిన 'ది వారియర్' చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్రంలో నటించిన అనుభవాలను కృతిశెట్టి అభిమానులతో పంచుకుంది. లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు అవకాశం రావడం అదృష్టంగా భావించినట్లు పేర్కొన్న కృతిశెట్టి.. 'ది వారియర్'లో విజిల్ సాంగ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజిల్​ వేయడం ఎలా నేర్చుకున్నదో వెల్లడించింది. బుల్లెట్ , విజిల్ పాటలకు ఎంతో ఆదరణ లభించిందని, సినిమా కూడా అంతకు ముంచిన ఆదరణ పొందడం ఖాయమని చెబుతోన్న కృతిశెట్టితో ప్రత్యేక ముఖాముఖీ.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.