కార్ల షోరూంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు - గుజరాత్ ఫైర్ యాక్సిడెంట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 27, 2023, 9:14 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

గుజరాత్‌ సూరత్‌లోని కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి వేళ జరిగిన ఈ ఘటనలో మంటలు భారీఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని వెల్లడించారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.