శునకం పైనుంచి దూసుకెళ్లిన కారు.. పాపం కుక్క విలవిల్లాడుతూ... - శునకాన్ని ఢీకొట్టిన కారు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2022, 4:25 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

car run over stray dog: కర్ణాటక బెంగళూరులో అమానవీయ ఘటన జరిగింది. జయనగర్ ప్రాంతంలో ఓ కారు.. రోడ్డుపై నిద్రిస్తున్న వీధి శునకం పై నుంచి వెళ్లిపోయింది. మెడపై నుంచి కారు వెళ్లేసరికి శునకం విలవిల్లాడింది. కారు వెళ్లిపోయిన తర్వాత శునకం పైకి లేచినా.. రెండు సెకన్ల అనంతరం కిందపడి విలవిల్లాడింది. ఈ ఘటన మే 27న జరగ్గా.. తాజాగా సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక జంతుప్రేమికులు నాగరాజు, బద్రిప్రసాద్.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శునకానికి అంత్యక్రియలు నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.