కన్నబిడ్డపై తల్లి కర్కశత్వం.. చితకబాది, లాగి బయట పడేసి.. - Mother Brutally Beat Child

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2022, 11:19 AM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

Mother Brutally Beat Child: మధ్యప్రదేశ్​ జునా పట్టణంలో దారుణం జరిగింది. కన్నబిడ్డపైనే తల్లి కర్కశత్వం ప్రదర్శించింది. ఏడాదిన్నర చిన్నారిని చితకబాది.. లాగి ఇంటి బయట పడేసింది. ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్​ కాగా.. శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలిసి.. ఆ చిన్నారిని వసతి గృహానికి తరలించారు. తల్లిపై కేసు నమోదు చేశారు. అయితే.. నిందితురాలిపై గతంలో అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. చిన్నారి తల్లిని మహిళా పోలీసులు అరెస్టు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.