ETV Bharat / state

అనంత తెదేపా అధ్యక్షుడికి చంద్రబాబు ఫోన్ - phone call

అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఈ నెల 8న జిల్లా పర్యటన, ధర్మవరం ఇన్​ఛార్జిగా పరిటాల శ్రీరామ్​ నియామకం వంటి విషయాలు చర్చించారు.

పార్థసారథికి చంద్రబాబు ఫోన్
author img

By

Published : Jul 4, 2019, 4:19 PM IST

పార్థసారథికి చంద్రబాబు ఫోన్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం పర్యటనపై జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పార్థసారథితో ఫోన్​లో చర్చించారు. ఇవాళ మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పార్థసారథికి చంద్రబాబు ఫోన్ చేశారు. కొంతసేపు వరకు వారిద్దరి మధ్య ఆసక్తికర సంబాషణ నడిచింది. ఈ నెల8న జిల్లాలో చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా... దానిని 9 వాయిదా వేసుకోవాల్సిందిగా చంద్రబాబుకు పార్థసారథి సూచించారు. అలాగే పరిటాల శ్రీరామ్​ని ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జిగా నియమించే విషయమై పార్టీ అధినేతతో చర్చించారు. ఆ నియోజకవర్గ ప్రజలు శ్రీరామ్​ని పార్టీ ఇన్​ఛార్జిగా చేయాలని కోరుతున్నారని పార్థసారథి చంద్రబాబుకు తెలిపారు.

Intro:యాంకర్ వాయిస్
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశానికి అందించిన సేవలు అమోఘమని భాజపా రాష్ట్ర కార్యదర్శి మానేపల్లి అయ్యా జీవేమ అన్నారు సీతారామరాజు జయంతిని పి గన్నవరం నియోజకవర్గంలో లో ఘనంగా నిర్వహించారు పి గన్నవరం ఆర్ ఏనుగుపల్లి రాజులపాలెం తదితర గ్రామాలలో సీతారామరాజు విగ్రహా లకు పోలవరం పూలమాలవేసి ఇ నివాళులర్పించారు తెలుగుదేశం భాజపా తదితర నాయకులు అభిమానులు పాల్గొన్నారు


Body:సీతా రామరాజు జయంతి


Conclusion:అల్లూరి ఇ

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.