తెలంగాణ

telangana

ETV Bharat / videos

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - పెద శేషవాహనంపై శ్రీనివాసుడు - Tirumala Srivari Brahmotsavam Live - TIRUMALA SRIVARI BRAHMOTSAVAM LIVE

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2024, 9:00 PM IST

Updated : Oct 4, 2024, 10:59 PM IST

Tirumala Pedda Sesha Vahanam Live : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. గురువారం ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నేడు మీనా లగ్నంలో ధ్వజారోహణంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వాహనసేవాలు మొదలై తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి అభయ ప్రధానం చేయనున్నారు. 12వ తేదీన చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. గురువారం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేడు బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికే కార్యక్రమం జరిగింది. అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంలో స్వామి వారు ఉరేగుతారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో పెద్ద శేష వాహనం ప్రత్యక్ష ప్రసారం.  
Last Updated : Oct 4, 2024, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details