2025 IPL Retentions :2025 ఐపీఎల్‌కు గాను అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ప్లేయర్ల లిస్ట్‌ను బోర్డుకు సమర్పించాయి. ప్రతి జట్టు గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవచ్చు. అందులో ఐదుగురు ఆటగాళ్లను నేరుగా కొనసాగించుకోవచ్చు, ఒకరిని ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా అట్టిపెట్టుకోవచ్చు. ఈ క్రమంలో ఒక్కో ఫ్రాంచైజీ తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల లిస్ట్ బయటపెడుతున్నారు. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ముంబయితోనే ఉండగా, విరాట్ ఆర్సీబీతో కొనసాగుతున్నాడు. ఇక చెన్నై ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది.
ముంబయి ఇండియన్స్ రిటెన్షన్స్ 2025
- జస్‌ప్రీత్ బుమ్రా(రూ.18 కోట్లు)
- రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
- సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
- హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)
- తిలక్ వర్మ (రూ.8 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్స్ 2025
- హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)
- పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)
- అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)
- నితీశ్ రెడ్డి (రూ.6 కోట్లు)
- ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)
చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్స్ 2025
- రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)
- మతిశ పతిరన (రూ.13 కోట్లు
- శివమ్ దూబె (రూ.12 కోట్లు)
- రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు)
- మహేంద్రసింగ్ ధోనీ (రూ.4 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్స్ 2025
- విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
- రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
- యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)
కోల్‌కతా నైట్‌రైడర్స్‌రిటెన్షన్స్ 2025
- రింకు సింగ్ (రూ.13 కోట్లు)
- వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు)
- సునీల్ నరైన్ (రూ.12 కోట్లు)
- ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు)
- హర్షిత్ రాణా (రూ.4 కోట్లు)
- రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్స్ 2025
- సంజు శాంసన్ (రూ.18 కోట్లు)
- యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు)
- రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు)
- ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు)
- హెట్‌మయర్ (రూ.11 కోట్లు)
- సందీప్ శర్మ (రూ.4 కోట్లు)