YS Sharmila Letter To AP CM Jagan :ఏపీ సీఎం జగన్ను ప్రతిరోజూ అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈరోజు బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం ఇవ్వండని డిమాండ్ చేశారు. "ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా ? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు ? 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేశారు ? ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది ? విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారు ? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు.
నవ సందేహాలకు సమాధానమివ్వండి - ఏపీ సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల లేఖ - YS Sharmila Letter To CM Jagan - YS SHARMILA LETTER TO CM JAGAN
AP PCC Chief YS Sharmila Letter To AP CM Jagan : నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్‌కు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా? విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారు? అంటూ పలు ప్రశ్నలు సంంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సీఎంను ఆమె డిమాండ్ చేశారు.
APCC Chief YS Sharmila Letter To AP CM Jagan
Published : May 1, 2024, 2:30 PM IST
YS Sharmila questions to AP CM Jagan : ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా? డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు.? " అంటూ లేఖలో ప్రశ్నలు సంంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సీఎంను ఆమె డిమాండ్ చేశారు.