స్కూల్స్ తెరవడంతో తన కుమారుడిని బడికి తీసుకువెళ్తున్న తండ్రి. హేయ్! నేను ఈరోజు నుంచి స్కూల్‌కి వెళ్తున్నానోచ్. మేము కూడా వస్తున్నాం ఒక్కసారి వెనక్కి టర్నింగ్ ఇచ్చుకోండి.. రెండు నెలలు తరవాత పాఠశాలకు ఉత్సాహంగా వస్తున్న విద్యార్థులు. ప్రార్థన చేస్తూ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్న విద్యార్థులు. ఎవరు ఎవరు వచ్చారో తెలుసుకుంటున్న ఉపాధ్యాయులు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇచ్చిన ఉపాధ్యాయులు. బడి గంట మోగింది పిల్లల ఆట మొదలైంది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు. యూనిఫాంలను ఉపాధ్యాయులు అందజేశారు.. విద్యార్థిని పాఠశాలలో చేర్పిస్తున్న తల్లిదండ్రులు