ఉల్లాసంగా సాగిన సద్దుల బతుకమ్మ సంబురాలు - ఈ ఫొటోలు ఎంతో ప్రత్యేకం! - BATHUKAMMA 2024
రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ పండుగ సద్దులతో ముగిసింది. మహిళలు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. చివరి రోజు భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పూజించి గౌరమ్మను గంగమ్మ ఒడికి సాగనంపారు. వచ్చే ఏడూ మళ్లీ రావమ్మా అంటూ తల్లికి నీరాజనాలు పట్టారు. (ETV Bharat)
Published : Oct 11, 2024, 7:47 AM IST