ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర - ఈ ఫొటోలు చూశారా? - Khairatabad Ganesh Shobhayatra 2024 - KHAIRATABAD GANESH SHOBHAYATRA 2024
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం బడా గణేశుడి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయనున్న నేపథ్యంలో భక్తుల జయజయ ధ్వానాలు, ఆనందోత్సాహాల మధ్య గణనాథుడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. (ETV Bharat)
Published : Sep 17, 2024, 11:57 AM IST
|Updated : Sep 17, 2024, 12:56 PM IST
Last Updated : Sep 17, 2024, 12:56 PM IST