వినాయక చవితి స్పెషల్ విషెస్ : ఈ అద్భుతమైన కోట్స్‌ను - వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోండి! - GANESH CHATURTH WHATSAPP STATUS
Ganesh Chaturthi 2024 WhatsApp Status: విఘ్నేశ్వరుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే హిందువులు 'వినాయక చవితి' పండగగా జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ రోజున ఈటీవీ భారత్ అందిస్తున్న అద్భుతమైన కోట్స్‌ను.. వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుని మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా! (ETV Bharat)
Published : Sep 6, 2024, 3:42 PM IST