తిరుమలలో తన చిన్న కుమార్తెతో కలిసి డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - PAWAN KALYAN VISIT TIRUMALA - PAWAN KALYAN VISIT TIRUMALA
AP Deputy Cm Pawan Kalyan Visit Tirumala : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ సమర్పించారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కల్యాణ్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది. (ETV Bharat)
Published : Oct 2, 2024, 11:26 AM IST