తెలంగాణ

telangana

ETV Bharat / photos

మరికొద్ది గంటల్లో రామయ్య ప్రాణప్రతిష్ఠ- అందంగా ముస్తాబైన రామాలయం- లేటెస్ట్ ఫొటోలు చూశారా? - అయోధ్య రామాలయం డెకరేషన్

Ayodhya Ram Mandir Decoration : అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు రామాలయ పరిసరాలను పువ్వులు, విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మరెందుకు ఆలస్యం అయోధ్య రామాలయం లేటెస్ట్ ఫొటోలు చూసేద్దాం పదండి.

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 10:26 AM IST

Ayodhya Ram Mandir Decoration : ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటం వల్ల అయోధ్య ఆలయాన్ని పలురకాల పూలతో, దీపాలతో నయనానందకరంగా అలంకరించారు.
గుబాళిస్తున్న పూలతో ఆలయ ప్రాకారమంతా ఆధ్యాత్మిక కళ సంతరించుకుంది. సంప్రదాయ కోణం ఉట్టిపడేలా ప్రమిదల ఆకారంలో చేసిన దీపాలంకరణ ప్రతేక శోభనిస్తోంది. ఈ మేరకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫొటోలను విడుదల చేసింది.
జనవరి 22వ తేదీన అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జరగనుంది. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొననున్నారు.
పువ్వులతో అందంగా ముస్తాబైన అయోధ్య రామాలయం
పువ్వులతో అందంగా అలంకరించిన రామాలయం
విద్యుత్ దీపాల వెలుగుల్లో అయోధ్య రామాలయం
విద్యుత్ దీపాల వెలుగుల్లో అయోధ్య రామాలయం
అయోధ్య రామాలయం
విద్యుత్ దీపాల వెలుగుల్లో అయోధ్య రామాలయం
అయోధ్య రామాలయం
అయోధ్య రామాలయం
విద్యుత్ దీపాల వెలుగుల్లో అయోధ్య రామాలయం
విద్యుత్ దీపాల వెలుగుల్లో అయోధ్య రామాలయం
అయోధ్య రామాలయం

ABOUT THE AUTHOR

...view details