'నరకం నుంచి విముక్తి'- సిరియాలో జైళ్ల నుంచి వేల మంది విడుదల - SYRIA CRISIS

Syria Prisoners : సిరియాలో అసద్ కుటుంబీకుల పాలనను వ్యతిరేకించిన వారిని జైళ్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతాలు బయటపడుతున్నాయి. తిరుగుబాటుదారులు సిరియాను తమ అధీనంలోకి తీసుకున్న తర్వాత అధ్యక్షుడు అసద్‌తో పాటు ఆయన తండ్రి పాలనలో జరిగిన ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జైలు నుంచి విడుదలైన ఖైదీలు సంబరాలు చేసుకుంటున్నారు.
(Associated Press)

Published : Dec 10, 2024, 11:27 AM IST