మాయోట్‌లో ఛీడో తుపాను బీభత్సం - వందలాది మంది మృతి! - CYCLONE CHIDO
Mayotte Cyclone Chido : ఫ్రెంచ్ ద్వీపకల్పం మాయోట్‌లో ఛీడో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ధాటికి వందలాది మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు. (Associated Press)
Published : Dec 16, 2024, 7:14 AM IST