This Weekend OTT Movies : వీకెండ్ వచ్చేసింది. దీంతో ఓటీటీలోకి ఎప్పటిలాగే పలు చిత్రాలు, సిరీస్‌లు వచ్చేశాయి. ఇవాళ (నవంబర్ 22) ఒక్కరోజే ఏకంగా 35 సినిమాలు స్ట్రీమింగ్ అవ్వడం ప్రారంభించుకున్నాయి. వచ్చాయి. వీటిలో హారర్తో పాటు బోల్డ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సహా పలు జానర్ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
- బఘీర (తమిళం, మలయాళం డబ్బింగ్ కన్నడ చిత్రం)- నవంబర్ 22
- యే ఖాలీ ఖాలీ అంకైన్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 22
- జాయ్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 22
- ది పియానో లెసన్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22
- స్పెల్ బౌండ్ (ఇంగ్లీష్ సినిమా)- నవంబర్ 22
- పోకెమన్ హారిజన్స్ ది సిరీస్ పార్ట్ 4 (జపనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 22
- ది హెలికాఫ్టర్ హెయిస్ట్ (స్వీడిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22
- పాంథన్ సీజన్ 2 (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- నవంబర్ 22
- ట్రాన్స్‌మిట్హ్ (స్పానిష్ చిత్రం)- నవంబర్ 22
- బీచ్ బాయ్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 22
- ది ఎంప్రెస్ సీజన్ 2 (జర్మన్ వెబ్ సిరీస్)- నవంబర్ 22
- గోల్డ్ రష్ సీజన్ 1 అండ్ 2 (వెబ్ సిరీస్)- నవంబర్ 22
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
- ది రానా దగ్గుబాటి షో (తెలుగు టాక్ షో)- నవంబర్ 23
- వ్యాక్ గర్ల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 22
- పింపినెరో బ్లడ్ అండ్ ఆయిల్ (స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 22
- తెక్కు వడక్కు (మలయాళ చిత్రం)- నవంబర్ 22
- నెవర్ లెట్ గో (హారర్ సస్పెన్స్ థ్రిల్లర్)- నవంబర్ 22
- ఫ్రమ్ సీజన్ 1, 2, 3 (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 22
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో
- బియా అండ్ విక్టర్ (పోర్చుగీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 22
- తుక్రా కే మేరా ప్యార్ (హిందీ వెబ్ సిరీస్)- ననంబర్ 22
- ఔట్ ఆఫ్ మై మైండ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 22
జియో సినిమా ఓటీటీలో
- ది సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22
- బేస్డ్ ఆన్ ఓ ట్రూ స్టోరీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 22
- హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 23