ETV Bharat / entertainment

2025 ఆస్కార్ నామినేషన్స్- లిస్ట్​లో ఇండియన్ మూవీ కూడా! - OSCAR NOMINATIONS 2025

2025 ఆస్కర్ నామినేషన్స్- ఎట్టకేలకు గురువారం ప్రకటన

oscar nominations 2025
oscar nominations 2025 (Source : Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2025, 10:23 PM IST

Oscar Nominations 2025 : 2025 ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్ వచ్చేసింది. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా నామినేషన్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు గురువారం 97వ అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతున్న సినిమాల లిస్ట్​ రిలీజ్ చేసింది.

ఇందులో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ 'అనోజా' ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ (లైవ్‌ యాక్షన్‌) కేటగిరిలో నామినేషన్‌ సొంతం చేసుకుంది. ఆడమ్‌ జె.గ్రేవ్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా జోన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో సత్తా చాటిన 'ది బ్రూటలిస్ట్‌', 'ఎమిలియా పెరెజ్‌' సినిమాలు అత్యధిక కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో 'కాన్‌క్లేవ్‌', 'అనోరా', 'ది సబ్‌స్టాన్స్‌', 'ది రియల్‌ పెయిన్‌', 'విక్డ్‌', 'ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌', 'డ్యూన్‌: పార్ట్‌ 2' సినిమాలు ఉన్నాయి. కాగా, 2025 మార్చి 2న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కోనన్‌ ఓబ్రియాన్‌ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

బెస్ట్ ఫిల్మ్

  • అనోరా
  • ది బ్రూటలిస్ట్‌
  • ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌
  • కాన్‌క్లేవ్‌
  • డ్యూన్‌: పార్ట్‌2
  • ఎమిలియా పెరెజ్‌
  • ఐయామ్‌ స్టిల్‌ హియర్‌
  • నికెల్‌ బాయ్స్‌
  • ది సబ్‌స్టాన్స్‌
  • విక్డ్‌

బెస్ట్ డైరెక్టర్

  • సీన్‌ బేకర్‌ (అనోరా)
  • బ్రాడీ కార్బెట్‌ (ది బ్రూటలిస్ట్‌)
  • జేమ్స్‌ మ్యాన్‌గోల్డ్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
  • జాక్వెస్‌ ఆడియార్డ్‌ (ఎమిలియా పెరెజ్)
  • కోరలీ ఫార్గేట్‌ (ది సబ్‌స్టాన్స్‌)

ఉత్తమ నటుడు

  • అడ్రియాన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌)
  • తిమోతీ చాలమెట్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
  • కోల్‌మెన్‌ డొమినింగో (సింగ్‌సింగ్‌)
  • రే ఫియన్నెస్‌ (కాన్‌క్లేవ్‌)
  • సెబస్టియన్‌ స్టాన్‌ (ది అప్రెంటిస్‌)

ఉత్తమ నటి

  • సింథియా ఎరివో (విక్డ్‌)
  • కార్లా సోఫియా గాస్కన్‌ (ఎమిలియా పెరెజ్)
  • మికే మాడిసన్‌ (అనోరా)
  • డెమి మూర్‌ (ది సబ్‌స్టాన్స్‌)
  • ఫెర్నాండా టోర్రెస్‌ (ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌)

ఉత్తమ సహాయ నటుడు

  • యురా బోరిసోవ్‌ (అనోరా)
  • కిరెన్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)
  • ఎడ్వర్డ్‌ నార్తన్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
  • గాయ్‌ పియర్స్‌ (ది బ్రూటలిస్ట్‌)
  • జెరీమీ స్ట్రాంగ్‌ (ది అప్రెంటిస్‌)

ఉత్తమ సహాయ నటి

  • మోనికా బార్బరో (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)
  • అరియానా గ్రాండే (విక్డ్‌)
  • ఫెసిలిటీ జోన్స్‌ (ది బ్రూటలిస్ట్‌)
  • ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్‌క్లేవ్‌)
  • జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)

కార్చిచ్చు వల్ల ఆస్కార్‌ వేడుకలు పోస్ట్​పోన్!​- '96 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు!'

లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు ఎఫెక్ట్​ - ఆస్కార్‌ నామినేషన్లు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.