'ఆత్మవిశ్వాసమే అందం'.. దివ్యాంగుల ఫ్యాషన్ షో అదుర్స్! - తమిళనాడు కోయంబత్తూరు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14997639-thumbnail-3x2-tn.jpg)
Fashion Show by Specially Abled: దివ్యాంగుల ఫ్యాషన్ షో.. తమిళనాడు కోయంబత్తూర్లో అట్టహాసంగా సాగింది. 50 మంది పారా అథ్లెట్లు, మరికొందరు మోడళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని.. వీల్ ఛైర్ల సాయంతో ర్యాంప్ వాక్ చేశారు. లోపాలు ఉన్నా వాటిని అధిగమించి ముందుకు సాగేలా అందరిలో ఈ ఫ్యాషన్ షో ఆత్మవిశ్వాసం నింపుతుందని పారా అథ్లెట్లు అన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST