చేతి వేలిని కట్​ చేసుకుని రక్తంతో శివుడికి అభిషేకం, వీడియో వైరల్​ - bihar viral video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 15, 2022, 12:33 PM IST

బిహార్​లోని ఛప్రాకు చెందిన ఓ యువకుడు తన చేతి వేలిని కట్​ చేసి రక్తంతో శివునికి అభిషేకించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే ఆ యువకుడు.. శివుడి అపర భక్తుడు అని చెప్పుకునేవాడని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఫేమస్​ అవ్వడానికి అతడు ఈ పని చేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.