కుక్క అరుపులు విని భయపడ్డ ఏనుగు, అడవిలోకి పరుగే పరుగు - కుక్క ఏనుగు వీడియో
🎬 Watch Now: Feature Video
ఎక్కడైనా ఏనుగును చూసి కుక్కలు భయపడతాయి. కానీ ఉత్తరాఖండ్‌లో కుక్క అరుపు విని ఏనుగు పిల్ల భయపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హరిద్వార్‌లోని ట్రిబ్రి గేట్ సమీపంలో ఉన్న సీపీయూ కార్యాలయంలో ఓ ఏనుగు పిల్ల రోడ్డు దాటుతుండగా కుక్క ఒక్కసారిగా అరిచింది. దీంతో ఆ ఏనుగు పిల్ల భయపడి అరుస్తూ అడవిలోకి పరుగులు పెట్టింది.