స్కూల్ ముందే అమ్మాయిల భీకర ఫైట్.. జుట్లు పట్టుకుని, పిడిగుద్దులతో.. - అమ్మాయిల మధ్యఫైట్
🎬 Watch Now: Feature Video
School girls fight: అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ వీధిలో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. అక్కడ ఉన్న ఓ స్కూల్ ముందే 20 మందికిపైగా బాలికలు గొడవకు దిగారు. జట్లు పట్టుకుని.. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. వారి గొడవకు కారణమేంటో తెలియదు కానీ.. ఆ అమ్మాయిల మధ్య ఘర్షణను ఆపడం అక్కడున్న వారి వల్ల కాలేదు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఈ బాలికలు ఒకరినొకరు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
Last Updated : May 18, 2022, 2:27 PM IST