గోదావరి ఉగ్రరూపం.. ఆ గ్రామాల్లో ఎటు చూసినా నీరే.. నిండుకుండలా డ్యామ్! - ఒడిశా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15840404-thumbnail-3x2-eee.jpg)
ఒడిశాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మల్కాన్‌గిరి జల్లాలోని ముంపు గ్రామాలు.. వరద వలయంలో చిక్కుకున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ సింగ్ తెలిపారు. మరోవైపు, గుజరాత్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గోండల్ జిల్లాలోని వెరి డ్యామ్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతుంది. డ్యామ్ నిండుకుండలా మారడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.