గెలుపు కోసం 'బాదుడే బాదుడు'.. ఇదో వెరైటీ గేమ్ గురూ! - slap fest 2022
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15067401-897-15067401-1650448142496.jpg)
Slap fest 2022: విషు ఉత్సవాల్లో భాగంగా కేరళ కన్నూర్‌లో చెంప దెబ్బల పోటీ నిర్వహించారు. అనేక మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మావిళక్కువ ఆలయం సమీపంలోని పొలాల్లో.. జనం భుజాలపై ఎక్కి, ఎదురుగా ఉన్న ప్రత్యర్థి చెంప చెళ్లుమనిపించేందుకు పోటీపడ్డారు. విషు ఉత్సవాల్లో భాగంగా ఏటా ఈ పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా జరగడంలేదు. ఈసారి పోటీలు చూసేందుకు వేల మంది తరలివచ్చారు.