యమ్మీ 'చాక్లెట్ కేక్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. ఓవెన్ లేకుండానే... - చాక్లెట్ కేక్ విధానం
🎬 Watch Now: Feature Video
One Bowl Chocolate Cake: ఇటీవల కాలంలో చాలా మంది ఏ శుభకార్యమైనా కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకుంటున్నారు. కానీ, కొన్నిసార్లు బయటకు వెళ్లి కేక్ తెచ్చుకోవడం కుదరకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇంట్లోనే కేక్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఓవెన్ లేకుండానే! అవును మీరు చదివింది నిజమే. ఈజీగా ఒక్క పాత్రలోనే చాక్లెట్ కేక్ చేసుకుని ఆస్వాదించొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూసి మీరు కూడా తయారు చేయండి మరి.