సుడిగాలుల బీభత్సం.. ఎగిరిన ఇళ్ల పైకప్పులు.. కొట్టుకుపోయిన పడవలు! - వయనాడ్​ జిల్లా పాఠశాలలకు సెలవులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 16, 2022, 10:42 AM IST

కేరళ.. కోజికోడ్​లోని అరేబియా మహాసముద్రంలో శుక్రవారం భీకర తుపాను ఏర్పడింది. సముద్రంలో పది నిమిషాల పాటు సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ ఈదురు గాలులకు మత్స్యకారుల పడవలు, స్థానికుల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బంధించారు. ఉత్తర కేరళలో గత మూజు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్​, మలప్పురం జిల్లాలోని విద్యా సంస్థలకు అధికారులు శుక్రవారం సెలవు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.