జనావాసంలోకి చిరుత.. ఆశ్రమంలోని కుక్కలపై దాడి - గుజరాత్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Leopard Hunts Dog: గుజరాత్ అమ్రేలి సావర్‌కుండ్లలోని ఇన్నోమానంద్ ఆశ్రమంలో చిరుతపులి హల్చల్ చేసింది. అర్థరాత్రి సమయంలో ఆశ్రమంలో ఉన్న కుక్కపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో కుక్క అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో పక్కనే ఉన్న మరో కుక్క అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. కుక్కను వేటాడి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.