ఒక్కసారిగా విరిగిపడిన భారీ కొండచరియ.. చిక్కుకుపోయిన 40 మంది ప్రయాణికులు - విరిగిపడిన భారీ కొండ చరియ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 24, 2022, 5:11 PM IST

ఉత్తరాఖండ్​.. పితోర్​గఢ్​ జిల్లాలోని నజాంగ్​ తంబా గ్రామంలో ఒక్కసారిగా భారీ కొండచరియ విరిగిపడింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. నజాంగ్​ తంబా గ్రామానికి చుట్టుపక్క ఉన్న ఏడు గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో మానససరోవరం వెళ్తున్న 40 మంది ప్రయాణికులు.. కొండ చరియ విరిగిపడడం వల్ల చంబా గ్రామంలో చిక్కుకుపోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.