రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణిస్తుండగానే ఇంజిన్‌లో మంటలు - బిహార్ రైలులో మంటలు
🎬 Watch Now: Feature Video
Train caught Fire Bihar: బిహార్‌లో ఓ డీఎంయూ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలు రక్సౌల్ నుంచి నర్‌కాంతియాగంజ్ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా రైలు ఇంజిన్‌లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. భేల్వా రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి ఇతర బోగీలకు మంటలు.. వ్యాపించకపోవటం వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులందిరినీ కిందకి దింపి.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.