పోటీ పరీక్ష ఏదైనా.. నాణ్యమైన శిక్షణ మాది.. కలల ఉద్యోగం మీది..! - Free training for competitive exams
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్1, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మరికొన్ని రోజుల్లో గ్రూప్ 4 కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఉద్యోగాలు సాధించేందుకు నిరుద్యోగ యువత పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలోనే... బీసీ సంక్షేమ శాఖ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తోంది. ఐతే.. శిక్షణలో భాగంగా ఎలాంటి స్టడీమెటీరియల్స్ అందిస్తారు..? శిక్షణ కాలంలో స్టైఫండ్ ఎంత ఇస్తారు..? ఉద్యోగ ప్రకటనలు ఆలస్యమైతే... కోచింగ్ అలానే కొనసాగిస్తారా..? తదితర అంశాలపై బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేషంతో ముఖాముఖి...