ఫుల్​గా మందు కొట్టిన పోలీసు.. తూలుతూ ఖైదీలతో కోర్టుకు! - మౌ పోలీసు స్టేషన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 8, 2022, 12:57 PM IST

ఉత్తర్​ప్రదేశ్ మౌలో ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు ఆ వృత్తికే మచ్చగా మారింది. ఫుల్​గా తాగి.. తూగుతూ ఖైదీలను కోర్టుకు తీసుకొచ్చాడు. స్థానికంగా ఉన్న దుకాణంలో అదుపు తప్పి పడిపోయాడు. అతడి తీరును స్థానికులు హేళన చేస్తున్నారు. పోలీసులే ఇలా తాగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్​పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.