కారును ఢీ కొట్టిన స్కూటీ. ఎగిరి పడ్డ ప్రయాణికులు - స్కూటీ కారు ప్రమాదం హరియాణా
🎬 Watch Now: Feature Video
హరియాణాలో యమునానగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంతో ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టింది. కారు వేగంగా ఢీ కొట్టడం వల్ల స్కూటీపై ఉన్న కుటుంబ సభ్యులు ఎగిరి పడ్డారు. వీరు పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో స్కూటీ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక ఉన్న అతని భార్య, ముందు భాగంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.