పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ వరుడి తల్లి మృతి - డీజేలో డ్యాన్స్ వేస్తూ వరుడు తల్లి మృతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14459665-thumbnail-3x2-aaa.jpg)
కుమారుడి పెళ్లి వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్ చేసిన ఓ మహిళ ఒక్కసారిగా కిందపడి చనిపోయారు. అప్పటివరకు వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడిపిన ఆ పెళ్లి బృందం ఆమె మృతితో షాక్‌కు గురయ్యారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతం అంతా శోకసంద్రంగా మారింది. పెళ్లి కుమారుడి తల్లి డ్యాన్స్ వేయడాన్ని పక్కనున్న బంధువులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST