టెంపో ట్రక్‌లో మంటలు.. తగలబడుతున్న లోడ్‌తో నేరుగా నదిలోకి.. - నదిలోకి డీసీఎం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14814777-571-14814777-1648042216751.jpg)
Tempo Fire Palghar: మినీ లారీలో మంటలు చెలరేగగా.. వాహనాన్ని నేరుగా నదిలోకి తీసుకెళ్లాడు డ్రైవర్. మహారాష్ట్ర పాల్ఘర్- మనోర్ మార్గంలో ఈ ఘటన జరిగింది. గడ్డిలోడ్తో వెళ్తుండగా.. టెంపో ట్రక్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. వేగంగా విస్తరించాయి. మంటలు ఆర్పాలన్న ఆలోచనతో వాహనాన్ని నేరుగా సమీపంలోని సూర్య నదిలోకి తీసుకెళ్లాడు డ్రైవర్. త్రుటిలో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. గడ్డి మొత్తం దగ్ధం అయింది.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST