శ్రీరామనవమి స్పెషల్.. ఆకట్టుకుంటున్న అయోధ్య రాముడి సైకత శిల్పం - రాముడి సైకత శిల్పం
🎬 Watch Now: Feature Video
Sudarsan Pattnaik Sand Art: శ్రీరామనవమి సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అయోధ్య రామమందిరం నేపథ్యంలో ఆరు అడుగుల ఎత్తైన శిల్పాన్ని రూపొందించారు. రామమందిరం ముందు ధనస్సు చేతపట్టి ఉన్నట్లు ఉన్న శ్రీరాముడి శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST