thumbnail

By

Published : Jun 5, 2019, 11:20 AM IST

ETV Bharat / Videos

బౌండరీ ఆపలేక బోర్లా పడిన లంక బౌలర్లు

ప్రపంచకప్​లో కార్డిఫ్​ వేదికగా శ్రీలంక-అఫ్గానిస్థాన్​ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్​లో లంక బౌలర్ల ఫీల్డింగ్​ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. 26వ ఓవర్లో లంక బౌలర్​ ప్రదీప్​ వేసిన బంతిని... అఫ్గాన్​ ఆటగాడు దౌలత్​​ హిట్​ చేయగానే దాన్ని అందుకునే ప్రయత్నంలో తొలుత బౌలర్​ విఫలం కాగా.. తర్వాత దాన్ని అడ్డుకోలేక మరో ఇద్దరు బోల్తా పడ్డారు. చివరికి ఆ బంతి బౌండరీ చేరింది. మ్యాచ్​లో 34 పరుగులతో శ్రీలంక విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.